Image Source: PTI

13 జనవరి 2022న పశ్చిమ బెంగాల్లోని అలీపుర్దువార్ వద్ద బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 12 బోగీలు పట్టాలు తప్పడంతో 9 మంది మృతి చెందారు.

Image Source: PTI

2018 అక్టోబర్ నెలలో, రావణ దహన్ సందర్భంగా, పంజాబ్ లోని అమృత్ సర్ లో రైలు ప్రమాదం జరగ్గా 61 మంది మరణించారు.

Image Source: PTI

2017 ఆగస్టు 23న యూపీలోని ఔరయా సమీపంలో కైఫియత్ ఎక్స్ ప్రెస్‌ తొమ్మిది బోగీలు పట్టాలు తప్పి 70 మంది గాయపడ్డారు.

2017 ఆగస్టులో కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్‌ యూపీలోని ఖతౌలీ సమీపంలో పట్టాలు తప్పడంతో 21 మంది ప్రయాణికులు మృతి చెందారు.

Image Source: PTI

2016 నవంబర్‌ 20న ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్‌ కాన్పూర్‌లోని పుఖ్రాయాన్ సమీపంలో పట్టాలు తప్పి 150 మంది మృతి చెందారు.

20 మార్చి 2015న డెహ్రాడూన్ నుంచి వారణాసి వెళ్తున్న జనతా ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురై 30 మందికి పైగా మృతి చెందారు.

Image Source: PTI

2014 మే 26న గోరఖ్ ధామ్ ఎక్స్ ప్రెస్ ఖలీలాబాద్ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొనడంతో 25 మంది మృతి చెందారు.

Image Source: PTI

22 మే 2012న హుబ్లీ-బెంగళూరు హంపి ఎక్స్‌ప్రెస్‌ ఏపీ సమీపంలో గూడ్స్ రైలును ఢీకొట్టగా 25 మంది మృతి చెందారు. (Images Credits: PTI)