ద్రోణి నేడు ఉత్తర మధ్యప్రదేశ్ మధ్య భాగాల నుంచి ఈరోజు ఉత్తర చత్తీస్‌ఘడ్ నుంచి విదర్భ, మరఠ్వాడ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా..దక్షిణ తమిళనాడు వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతూ ఉందన్న వాతావరణ కేంద్రంనేడు తెలంగాణలో అన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశంవచ్చే 4 రోజులు కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందన్న అధికారుల అంచనాహైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందిహైదరాబాద్‌లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 37డిగ్రీలు, 24 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశంతెలంగాణలో ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. మిగతా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది.ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ ఇచ్చారు.Thanks for Reading. UP NEXT

టర్కీ సిరియాలో కన్నీళ్లు పెట్టించే దృశ్యాలు

View next story