తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణలో చలి తీవ్రత కాస్త ఎక్కువ తెలంగాణలో ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతానికి ఎలాంటి వర్ష సూచనలు లేవు అత్యధిక ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగా ఉంటుంది. అత్యల్పం 15 డిగ్రీలుగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో పొడి వాతావరణమే ఉంటుంది ఎలాంటి వర్ష సూచన కూడా లేదని తేల్చేసింది.