అరేబియా సముద్రంలో ట్రఫ్ కారణంగా తెలుగురాష్ట్రాలపై తీవ్ర ప్రభావం



తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చలి తీవ్రత



అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో కాస్త చలి



శ్రీలంకకు సమీపంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీ, తెలంగాణలో తేమ గాలులు



ఏపీకి దక్షిణ భాగంలో ఉక్కపోత- మిగిలిన ప్రాంతాల్లో చల్లని వెదర్‌



దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చల్లని వాతావరణం ఎక్కువగా ఉంటుంది



వెస్టర్న్ డిస్టర్బెన్స్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉంది.