చంద్రయాన్ ప్రయోగానికి అసలు కారణాలేంటీ.?



భూమిని పోలి ఉండే ఆవాసం చంద్రుడు మాత్రమే.



చంద్రుడిపై నీరు ఉండే అవకాశం ఉందని చంద్రయాన్ 1 తేల్చింది.



పరిస్థితులు క్రియేట్ చేస్తే మనుషులు బతికేందుకు అవకాశం చంద్రుడిపై సాధ్యమౌతుందని భావన



అంతరిక్షంలో వేరే గ్రహాలపై చేసే పరిశోధనలకు ఓ హాల్ట్ పాయింట్‌లా ఉంటుంది.



నాసా చేపడుతున్న అర్టెమిస్ లక్ష్యం కూడా అదే



చంద్రుడిపైన రెండో వైపు ఏముందని తెలుసుకోవాలనేది ప్లాన్.



అందుకే ల్యాండర్‌ను దక్షిణ ధృవం మీద దింపాలనుకుంటున్నారు.