RRR సినిమా బడ్జెట్ రూ. 600 కోట్లు రూ. 1200 కోట్లు వసూలు చేసిన RRR అదే బడ్జెట్‌తో ఇస్రో చంద్రుడిపై ప్రయోగం చేస్తోంది చంద్రయాన్ 3 కోసం ఖర్చు పెట్టింది 615 కోట్లు చంద్రయాన్ 2 కోసం పెట్టిన ఖర్చు 850 కోట్లు చంద్రయాన్ 2 పరికరాల వాడకంతో తగ్గిన ఖర్చు ఆర్టెమిస్ ప్రయోగం కోసం నాసా పెడుతున్న ఖర్చు 8 లక్షల కోట్లు