బీజేపీ నుంచి 8 మంది నెగ్గారు. కానీ ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ ఓడిపోయారు పాయల్ శంకర్ - ఆదిలాబాద్ హరీష్ బాబు - సిర్పూర్ మహేశ్వర్ రెడ్డి - నిర్మల్ కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డిలపై వెంకట రమణారెడ్డి గెలుపొందారు రాంరావ్ పవార్ పాటిల్ - ముథోల్ పైడి రాకేష్ రెడ్డి - ఆర్మూర్ ధనపాల్ - నిజామాబాద్ అర్బన్ రాజా సింగ్ - గోషామహల్