తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. డిసెంబర్ 3న కౌంటింగ్ చేసి ఫలితాల ప్రకటన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు నడిచింది కాంగ్రెస్ కు 57 సీట్లు, బీఆర్ఎస్ 46, బీజేపీ 9, ఎంఐఎం 7 సీట్లు నెగ్గుతాయని సీఓటర్ ఎగ్జిట్ పోల్ కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వస్తాయి, కానీ హంగ్ వస్తే పరిస్థితి ఏంటని ఆసక్తి నెలకొంది ABP CVoter Exit Poll Survey - ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ 47 సీట్లు, బీజేపీ 42, ఇతరులకు 1 సీటు ABP CVoter Exit Poll Survey - మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ 125 సీట్లు, బీజేపీ 100, బీఎస్పీ 2, ఇతరులకు 3 సీట్లు ABP CVoter Exit Poll Survey - రాజస్థాన్ లో బీజేపీ 104 సీట్లు, కాంగ్రెస్ 81, ఇతరులకు 14 సీట్లు ABP CVoter Exit Poll Survey - ఎంఎన్ఎఫ్ 18 సీట్లు, జెడ్పీఎం 15, కాంగ్రెస్ 2, ఇతరులకు 2 సీట్లు