తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలకు ఈసీ ఎన్నికల చిహ్నాలను ప్రకటించింది బహుజన్ సమాజ్ పార్టీ - బీఎస్పీ గుర్తు ఏనుగు బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు ఏఐఏఐఎం పార్టీ గుర్తు గాలిపటం కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం బీజేపీ గుర్తు కమలం భారత కమ్యూనిస్టు పార్టీ - సీపీఐ గుర్తు కంకి కొడవళి సీపీఎం గుర్తు సుత్తి కొడవళి నక్షత్రం జనసేన పార్టీ గుర్తు గాజుగ్లాస్ ను తెలంగాణలో రిజర్వ్ చేయలేదు