ఆహారం మనిషి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని ఆయుర్వేదంలో పేర్కొన్నారు

Published by: Shankar Dukanam

మంచి ఆహారం మనకు ఆరోగ్యం, సరైన లైఫ్‌స్టైల్‌కు కారణం అవుతుంది

అలాగే, చెడు ఆహారం మీ శరీరంతో పాటు మనసుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

పోషకాలు, ప్రోటీన్లు లేని ఆహారం కారణంగా టెన్షన్, ఒత్తిడి, డిప్రెషన్ బారిన పడుతున్నారు.

ఆల్కహాల్ మోతాదుకు మించి తీసుకుంటే అది శరీరాన్ని అస్థిరంగా ఉంచి, చికాకు తెప్పిస్తుంది

తలనొప్పి వచ్చినప్పుడు చాలామంది టీ, కాఫీలు తాగుతుంటారు. కానీ కెఫీన్ కొంరిలో ఒత్తిడిని పెంచుతుంది.

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం మీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపి అలసటను పెంచుతుంది.

తీపి పదార్థాలు అధికంగా తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తిని, మూడ్‌ను ప్రభావితం చేస్తాయి

బాగా రిఫైన్ చేసిన కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాలు తెల్ల రొట్టె, తెల్ల బియ్యం, చక్కెర, సిరప్, స్నాక్స్, పాస్తా, మిఠాయి వంటివి తినకూడదు

మీరు హెర్బల్ టీ, గ్రీన్ టీ, గోరువెచ్చని నీళ్లు, కొబ్బరి నీరు తాగితే మంచిది