నేడు మొబైల్, ల్యాప్‌టాప్, ట్యాబ్స్ వాడకం పెరగడం కంటి చూపుపై చెడు ప్రభావం పడుతోంది

Published by: Shankar Dukanam

దాంతో కళ్లు డ్రై అఅవుతున్నాయి. ఎక్కువసేపు చదవడం లేదా స్క్రీన్ టైం వల్ల కంటి నుంచి నీరు కారడం, తలనొప్పి వంటివి వస్తుంటాయి.

Published by: Shankar Dukanam

సమస్యను నిర్లక్ష్యం చేస్తే కంటి చూపు మరింత తగ్గుతుంది. కనుక కళ్లద్దాలు వాడటం మంచిది

Published by: Shankar Dukanam

మీకు అలాంటి పరిస్థితి రాకూడదంటే మీ లైఫ్ స్టైల్ మరింత మెరుగు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

Published by: Shankar Dukanam

పోషకాహారం, రోజువారీ కంటికి సంబంధించిన ఎక్సర్‌సైజ్, యోగా చేయడం ద్వారా కంటి చూపు మెరుగయ్యే ఛాన్స్ ఉంది

Published by: Shankar Dukanam

చూపు పెరగడానికి త్రాటక యోగా చేయాలి. కూర్చుని ఏదైనా ఒక వస్తువుపై దృష్టి కేంద్రీకరించి రిలాక్స్ అవ్వండి.

Published by: Shankar Dukanam

డీప్ బ్రీత్ తీసుకోండి. తరువాత కళ్ళను 5-10 సార్లు పైకి క్రిందికి, గుండ్రంగా తిప్పడం కంటికి మేలు చేస్తుంది.

Published by: Shankar Dukanam

భస్త్రికా ప్రాణాయామం కంటి చూపు తగ్గకుండా చూస్తుంది. శ్వాస తీసుకుని ముక్కు ద్వారా శబ్దం చేస్తూ వదలాలి.

Published by: Shankar Dukanam

పగటిపూట 4- 5 సార్లు 10 సెకన్ల పాటు కళ్లు వేగంగా మూసి తెరవాలి. తరువాత 20 సెకన్లు కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకోండి.

Published by: Shankar Dukanam

2 అరచేతులను ఒకదానితో ఒకటి రుద్ది, తరువాత కంటికి తగిలేలా చేతులు పెట్టాలి. 10 నిమిషాల పాటు చేస్తే ప్రయోజనం

Published by: Shankar Dukanam