బంగారం సురక్షితమైన ఆస్తి', మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో సంపద సృష్టి

Published by: Raja Sekhar Allu

ధరలు అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి స్థిరంగా ఉంటాయి, రిస్క్ తక్కువ.

Published by: Raja Sekhar Allu

మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ హెచ్చుతగ్గులకు లోబడి ఉంటాయి, కాబట్టి వీటిలో రిస్క్ కాస్త ఎక్కువ.

Published by: Raja Sekhar Allu

ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడంలో బంగారం అద్భుతంగా పనిచేస్తుంది. ధరలు పెరిగినప్పుడు బంగారం విలువ కూడా పెరుగుతుంది.

Published by: Raja Sekhar Allu

మ్యూచువల్ ఫండ్స్ డిజిటల్ రూపంలో ఉంటాయి కాబట్టి భద్రత సమస్య ఉండదు,

Published by: Raja Sekhar Allu

బంగారం పైన మీకు ఎటువంటి నెలవారీ ఆదాయం రాదు

Published by: Raja Sekhar Allu

మ్యూచువల్ ఫండ్స్‌లో డివిడెండ్లు లేదా SWP ద్వారా క్రమబద్ధమైన ఆదాయాన్ని పొందవచ్చు.

Published by: Raja Sekhar Allu

బంగారాన్ని మూడేళ్ల తర్వాత అమ్మితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడుతుంది

Published by: Raja Sekhar Allu

మ్యూచువల్ ఫండ్స్ ద్వారా సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.

Published by: Raja Sekhar Allu

మీ పోర్ట్‌ఫోలియోలో 10-15% బంగారం, మిగిలినది మ్యూచువల్ ఫండ్స్/స్టాక్స్‌లో ఉండటం ఉత్తమమైన వ్యూహం.

Published by: Raja Sekhar Allu