పీఎఫ్ బ్యాలెన్స్ ను ఇలా చెక్ చేసుకోండి

Published by: Shankar Dukanam
Image Source: pixabay

మీకు ఈజీ ప్రాసెస్‌లో PF బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలో చూపిస్తాం.

Image Source: pixabay

మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి 996604425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి PF బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు

Image Source: pixabay

మీరు 01122901406 నంబర్‌కు మిస్డ్ కాల్ స్తే SMS ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ సమాచారం అందుతుంది

Image Source: pixabay

పీఎఫ్ అకౌంట్లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నుండి 7738299899 నంబర్‌కు SMS పంపండి

Image Source: pixabay

ఉమంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసి.. EPFO సర్వీస్‌లో View Passbook పై క్లిక్ చేయాలి. మీ UAN & OTP ని ఎంటర్ చేయండి.

Image Source: pixabay

EPFO పాస్ బుక్‌కు వెళ్లి మీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు చెక్ చేయవచ్చు

Image Source: pixabay

అందుకోసం మీ UAN యాక్టివ్ గా ఉంచుకోవడం ముఖ్యం

Image Source: pixabay

మీ మొబైల్ నంబర్‌ను పీఎఫ్ అకౌంట్, UAN తో రిజిస్టర్ చేసి ఉంచాలి.

Image Source: pixabay

ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ KYC పూర్తి చేసిన వారికే పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు లభిస్తాయి.

Image Source: pixabay