తెలుగు రాష్ట్రాలను వానలు ముంచెత్తుతున్నాయి ఈ నెల 15 వరకూ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇంటీరియర్ కర్ణాటక నుంచి మరాఠ్వాడా, విదర్భ మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి దీనికితోడు నైరుతి రుతుపవనాల తిరోగమనం బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం రెండు, మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడడంపై రానున్న స్పష్టత అల్పపీడనం ఏర్పడితే మరింత ఎక్కువగా వర్షాలు వరదల్లో చిక్కుకున్న అనంతపురం, హైదరాబాద్‌లో భారీగా వర్షాలు