బలహీనమైన తూర్పు గాలుల వలన నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు సాధారణంగా ఉంటాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై అల్పపీడనం ప్రభావం ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ 15 ఏపీలోకి ప్రవేశించనున్నాయి అక్టోబర్ 15 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి వికారాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం జిల్లాల్లో మోస్తరు వర్షాలు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు బాపట్ల, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఎన్.టీ.ఆర్. జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు పడతాయి అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయన్న వాతావరణ కేంద్రం