తెలంగాణ దక్షిణ భాగాల్లో కురుస్తున్న వర్షాలు, పిడుగులు ఆంధ్ర - తెలంగాణ బార్డర్ ప్రాంతాల వైపు వస్తున్నాయి

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలో మోస్తరు వర్ష సూచనతో ఎల్లో జారీ చేసింది ఐఎండీ.

నేడు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు

రంగారెడ్డి జిల్లాతో పాటు జీహెచ్ఎంసీ, హైదరాబాద్ నగరంలో చిరు జల్లులు పడే ఛాన్స్

ఏపీలో మరో 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు

విశాఖ నగరంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి, కానీ అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మణ్యంలో భారీ వర్షాలు

ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ వైపుగా కురుస్తున్న భారీ వర్షాలు పల్నాడు జిల్లాలో పలు భాగాల్లోకి విస్తరించాయి.

కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, తిరుపతి జిల్లాలలో మోస్తరు వానలు