ఉత్తర భార‌తం నుంచి తిరోగ‌మ‌నంలో ప‌య‌నిస్తున్న నైరుతి రుతుప‌వ‌నాలు



ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతంలో స‌ముద్ర మ‌ట్టానికి 3.1 కి.మీ.ఎత్తున స్థిరంగా ఆవ‌ర్తనం



తెలంగాణలోని పలు జిల్లాల్లో సెప్టెంబరు 29, 30 తేదీల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్



ఏపీలో మరో 4 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షం: IMD



ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల పిడుకులు పడే అవకాశం



అక్టోబర్ 1 వరకు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు



రాయలసీమలోనూ భారీ వర్షాలు పడే ఛాన్స్



అక్టోబర్ 1న ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం