'బిగ్ బాస్ సీజన్ 2'తో తన అల్లరితో సందడి చేసిన తేజస్వి మదివాడ. షోలో తన అందచందాలను చూపిస్తూ కుర్రకారు మతి పోగొట్టేసింది. 'కేరింత', 'ఐస్ క్రీమ్' సినిమాల్లోనూ నటించిన తేజస్వి.. తన అందంతో అదరగొట్టింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ ట్రెండ్ ను ఫాలో అవుతున్న చిన్నది. తాజాగా తేజస్వి తాను వెకేషన్ కు వెళ్లిన ఓ వీడియోను పంచుకుంది. డ్రింక్ తాగుతూ బ్యూటీఫుల్ ప్లేస్ ను ఎంజాయ్ చేసిన తేజస్వి మదివాడ. ఇటీవలే కమిట్ మెంట్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజస్వి. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లోనూ మెరిసిన హాట్ సుందరి. Image Credits : Tejaswi Madiwada/Instagram