స్టార్ హీరోయిన్ తమన్నా ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హవా చాటి ఇప్పుడు మరోసారి వెలుగొందుతోంది. కొన్నేళ్ళపాటు బాలీవుడ్ ను ఊపేసిన మిల్కీ బ్యూటీ. ఇండస్ట్రీలోకి వచ్చి ఇటీవలే 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లలోనూ కనిపించిన తమన్నా. ప్రస్తుతం చిరంజీవి 'భోళా శంకర్', రజినీ కాంత్ 'జైలర్'లో నటిస్తోంది. రీసెంట్ గా విడుదలైన జైలర్ లోని కావాలా సాంగ్. తాజాగా ఈ పాట హూక్ స్టెప్ ను మరోసారి చూపించిన తమన్నా. గతంలో ముద్దు సీన్లకు నో చెప్పిన ఈ బ్యూటీ.. ఈ మధ్య వచ్చిన ఓ సిరీస్ లో రెచ్చిపోయింది. 'జీ కర్దాస్', 'లస్ట్ స్టోరీస్ 2' అనే వెబ్ సిరీస్ లో ఘాటు పర్ఫార్మెన్స్ తో అందరికీ షాక్ ఇచ్చింది. Image Credits : Tamannah/Instagram