Image Source: Dimple Hayathi Instagram

'గల్ఫ్' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది హాట్ బ్యూటీ డింపుల్ హయాతి. ఆ తర్వాత 'అభినేత్రి 2' వంటి తెలుగు తమిళ ద్విభాషా చిత్రంలో మెరిసింది.

Image Source: Dimple Hayathi Instagram

'గద్దలకొండ గణేష్' చిత్రంలో స్పెషల్ సాంగ్ లో అందాలు ఆరబోసిన హయతి.. ధనుష్ నటించిన 'అత్రాంగిరే' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.

Image Source: Dimple Hayathi Instagram

గతేడాది కోలీవుడ్ హీరో విశాల్ సరసన 'సామాన్యుడు', మాస్ మహారాజా రవితేజకు జోడీగా 'ఖిలాడీ' చిత్రాల్లో మెరిసింది డింపుల్.

ఇటీవల గోపీచంద్ హీరోగా తెరకెక్కిన 'రామబాణం' సినిమాలో హయాతి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు.



Image Source: Dimple Hayathi Instagram

బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ పలకరించినా, గ్లామర్ షోతో ఆకట్టుకోవడంతో అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

Image Source: Dimple Hayathi Instagram

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ, ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలతో హీట్ ఎక్కిస్తుంది.

Image Source: Dimple Hayathi Instagram

లేటెస్టుగా డింపుల్ హయాతి కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. 'వజ్రం తనంతట తానుగా ప్రకాశిస్తుంది' అనే క్యాప్షన్ పెట్టింది.

వివిధ భంగిమల్లో హొయలు పోతున్న హయాతి అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.



Image Source: Dimple Hayathi Instagram

డైమండ్ గర్ల్ మాదిరిగా మెరిసిపోతున్న డింపుల్ హాట్ ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.