హీరోయిన్లను మించి అందాలతో అట్రాక్ట్ చేస్తోన్న యాంకర్ అరియానా.

బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అరియానా.. అందాల డోస్‌ను పెంచింది.

స్టన్నింగ్ లుక్స్ తో కుర్రకారుకు మతి పోగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ.

పలు వీడియోలతో అట్రాక్ట్ చేస్తూ.. యువకుల మనసు దోచుకుంటోంది.

తాజాగా గ్రీన్ కలర్ శారీలో క్యూట్ స్మైల్ నిస్తోన్న వీడియో షేర్ చేసిన అరియానా.

ఇలా సోషల్ మీడియాలో సెగలు పుట్టించడంలో ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తోంది.

అరియానాకు ఎంతో పేరు తీసుకువచ్చిన బిగ్ బాస్.

ఆ క్రేజ్ తో ఎంటర్‌టైనమెంట్ చానళ్లలో ప్రోగ్రామ్స్, సెలబ్రెటీలతో ఇంటర్వ్యూలు చేసే అవకాశం అందుకుంటోంది.

Image Credits : Ariyana Glory/Instagram