అద్దంలో అన్వేషి అందాలు - చూస్తే ఇక అంతే! మోడల్ గా కెరియర్ ప్రారంభించిన అన్వేషి జైన్ 'గందీబాత్' వెబ్ సిరీస్ తో బాలీవుడ్ కి నటిగా ఎంట్రీ ఇచ్చింది. 'గంధీ బాత్' లో బోల్డ్ రోల్ లో నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లోనే పలువైపు సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. 'రామారావు ఆన్ డ్యూటీ' లో ఐటమ్ సాంగ్ తో అదరగొట్టేసింది. అన్వేషి జైన్ షేర్ చేసిన వీడియో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది. ఆ వీడియోని మీరు చూసేయండి. Photo Credit : Anveshi Jain/Instagram