'బిగ్ బాస్ సీజన్ 6'లో ఆడపులిలా ఆటాడి, హౌజ్ మేట్స్ కి గట్టి పోటీ ఇచ్చిన ఇనయా సుల్తానా. ఒక్క షో తోనే ఇనయా క్రేజ్ మారిపోయింది. లేటెస్ట్ అప్డేట్స్ ను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఆడియెన్స్ కు దగ్గరగా ఉంటున్న బిగ్ బాస్ బ్యూటీ. తాజాగా ఇనయా పోస్ట్ చేసిన ఓ ఫొటో వైరల్ గా మారింది. కార్లపై తన ఇష్టాన్ని తెలియజెప్పే ఈ ఫొటోలో ఇనయా.. హాట్ లుక్ లో కనిపిస్తోంది. ఈ సినిమాలో ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన ఇనయా. క్రాంతి ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఇనయా పలు సినిమాల్లో నటించినా.. చాలా మందికి చెప్తే గానీ తెలియదు. Image Credits: Inaya Sulthana/Instagram