'బిగ్‌బాస్‌' తెలుగు నాల్గవ సీజన్‌ రన్నరప్‌ నిలిచిన అఖిల్ సార్థ‌క్‌.

'సిసింద్రి' చిత్రం విడుద‌లైన రోజే తనకు అఖిల్ అని పేరు పెట్టారని అఖిల్ ఇంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

హైద‌రాబాద్ మోస్ట్ డిజైర‌బుల్ మెన్ జాబితాలో మూడో స్థానం సంపాదించుకున్న అఖిల్.

అఖిల్ పలు సీరియల్స్ ల్లోనూ నటించి, ప్రేక్షకులను మెప్పించాడు.

తాజాగా భక్తి బాంబ్ క్యాప్షన్ తో వీడియో షేర్ చేసిన అఖిల్.

ఈ వీడియోలో అఖిల్, తేజస్వీ పలు డ్యాన్స్ స్టెప్పులతో అలరించారు.

స్టైలిష్ గా కనిపిస్తూ.. నెటిజన్లను ఆకట్టుకున్నారు.

ఇటీవల ఓ వీడియో ద్వారా తేజస్వికి బర్త్ డే విషెస్ చెప్పిన అఖిల్.

Image Credits : Akhil Sardhak/Instagram