చెక్కుచెదరని సౌందర్యంతో రోజురోజుకూ అందాన్ని రెట్టింపు చేసుకుంటున్న శిల్పా శెట్టి. గత కొంతకాలం నుంచి శిల్పా శెట్టి సినిమాలకు దూరంగా ఉంటోంది. చేతిలో సినిమాలు లేకున్నా.. యోగాసనాలతో ఎప్పుడూ అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. ఇటీవల జరిగిన యోగా దినోత్సవం రోజునా.. పలు యోగాసనాలతో ఆకట్టుకున్న మంగళూరు భామ. తాజాగా స్టాండప్ ఛాలెంజ్ వీడియోను షేర్ చేసిన శిల్పా శెట్టి. లేచే వరకు పడుతునే ఉండంటూ.. శిల్పాశెట్టి ఈ సందర్భంగా వెల్లడించింది. అందుకే శిల్పా ఫిట్ నెస్ లోనూ, అందంలోనూ ఎవర్ గ్రీన్ గా పేరు తెచ్చుకుంది. శిల్పా శెట్టి త్వరలో ఓ పాన్ ఇండియా తెలుగు ప్రాజెక్ట్‌తో పలకరించబోతున్నట్టు సమాచారం. Image Credits : Shilpa Shetty/Instagram