ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'బేబి'.

ఈ సినిమాకు 'హృదయ కాలేయం' ఫేం సాయిరాజేశ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

స్కూల్, కాలేజ్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ గా ఈ సినిమాను తెరకెక్కించారు.

జూలై 14న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్న 'బేబి'.

ఇప్పటికే ప్రమోషన్స్ లో దూకుడు పెంచిన 'బేబి' టీమ్.

అందులో భాగంగా టేస్టీ తేజ యూట్యూబ్ ఛానెల్ లో కనిపించబోతున్న 'బేబీ' చిత్ర బృందం.

ఈ సందర్భంగా హీరోహీరోయిన్లకు థ్యాంక్స్ చెబుతూ వీడియో షేర్ చేసిన తేజ.

'బేబి' సినిమాకు సంబంధించి ఇటీవలే రిలీజ్ అయిన పోస్టర్.

ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్య డిగ్లామరస్ రోల్ లో నటించింది.

Image Credits: Baby/Twitter