'దొరసాని'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన జీవిత రాజశేఖర్ డాటర్ శివాత్మిక.

2019లో వచ్చిన ఈ సినిమా.. పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.

శివాత్మిక విలక్షణ కథలను ఎంచుకుంటూ పాత్రకు ప్రాధాన్యమున్న పాత్రలకే ఓకే చెప్తోంది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శివాత్మిక.. రీసెంట్ కొన్ని ఇంట్రస్టింగ్ ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది.

తన అక్క శివానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన శివాత్మిక.

'హ్యాపీ బర్త్ డే అక్కాజీ' అంటూ మెన్షన్ చేసిన శివాత్మిక.

అన్ ఫన్నీ జోక్స్ తో ఎప్పుడూ ఇలాగే చంపుతూ ఉండంటూ శివాత్మిక క్యాప్షన్ ను జోడించింది.

ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Image Credits : Shivatmika/Instagram