ఇనయా సుల్తానా 'బిగ్ బాస్' తో ఎనలేని పాపులారిటీ తెచ్చుకుంది.

'బిగ్ బాస్' షోలో కంటెస్టెంట్ లకు చివరి వరకూ గట్టి పోటీ ఇచ్చిన ఇనయా.

బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిన ఇనయ.. మోడలింగ్‌లో అడుగుపెట్టి 'ఏవమ్ జగత్' తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

'బుజ్జీ ఇలా రా', 'నటరత్నాలు', 'యద్భావం తద్భవతి' వంటి చిత్రాల్లోనూ నటించిన ఇనయా.

ఇనయా ఇటీవలే ‘క్రాంతి’మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది.

తాజాగా ఓ ఫొటో షూట్ చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.

ఉదయం లేవగానే డ్రెస్సింగ్ పై ఎలా ఫోకస్ చేస్తుందో ఓ వీడియో ద్వారా చూపించింది.

హాట్ లుక్స్ తో వీడియోలో ఆకట్టుకున్న ఇనయా.

Image Credits : Inaya Sulthana/Instagram