'జయం' సినిమాలో నితిన్ సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సదా. వెళ్లవయ్యా.. వెళ్లూ అంటూ లంగా ఓణిలో మెరుస్తూ కుర్ర హృదయాలను కొల్ల గొట్టింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈ సీనియర్ హీరోయిన్.. బుల్లి తెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజాగా సదా కొన్ని ఫొటోలను పంచుకుంది. ప్రస్తుతం 'స్టార్ మా'లో ప్రసారమయ్యే 'నీతోనే డ్యాన్స్ పోగ్రామ్' కు జడ్జిగా వ్యవహరిస్తోన్న సదా. ఎవ్రీ నైట్ 9 గంటలకు అనే క్యాప్షన్ తో సదా పలు ఫొటోలతో అలరించింది. సియాన్ కలర్ డ్రెస్‌లో ఒంపు, సొంపులు చూపిస్తూ నెటిజన్ల కళ్లను తనవైపు తిప్పుకుంది. ఏజ్ తో పాటు సదా అందమూ అంతకంతకూ పెరుగుతుందంటోన్న నెటిజన్లు. Image Credits : Sada/Instagram