సోగ కళ్ల నిషా - నీ నవ్వే కుర్రాళ్లకు నషా, ఈ వీడియోపై ఓ లుక్కేయండి. 'ఏమైంది ఈ వేళ' అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిషా అగర్వాల్. మొదటి సినిమాలోనే తన గ్లామర్ తో యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత నారా రోహిత్ సరసన 'సోలో' సినిమాలో మంచి నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తర్వాత 'సుకుమారుడు', 'సరదాగా అమ్మాయితో' వంటి సినిమాల్లో నటించింది. కొంత కాలం తర్వాత ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోకపోవడంతో సినిమాలకు దూరమై పెళ్లి చేసుకుంది. తాజాగా నిషా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో అభిమానులను ఫిదా చేస్తోంది. మీరూ ఓ లుక్కేయండి. Photo Credit : Nisha Aggarwal/Instagram