'ట్యాక్సీవాలా' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రియాంక జవాల్కర్. ఫస్ట్ మూవీతోనే ప్రియాంక తన ఖాతాలో హిట్ ను చేర్చుకుంది. గ్లామరస్ గా, అందంగా కనిపించేందుకు ఏ మాత్రం వెనక్కు తగ్గని తెలుగమ్మాయి. అనంతపురానికి చెందిన ఈ చిన్నది.. కన్నడ సినిమాల్లోనూ నటించింది. స్కిన్ షోకు ఏ మాత్రం అడ్డు చెప్పని ఈ బ్యూటీ.. తాజాగా తన అందాల ఆరబోత వీడియోను పంచుకుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోషూట్ లతో కుర్రకారుల మతి పోగొడుతున్న బ్యూటీఫుల్ లేడీ. ప్రియాంక తన హాట్ పిక్స్ తో ఎప్పుడూ సోషల్ మీడియాను అలరిస్తూ.. ట్రెండింగ్ లో నిలుస్తోంది. బ్యూటీఫుల్ లుక్స్ తో ప్రియాంకను చూస్తే.. తెలుగమ్మాయని ఎవరూ అనుకోరు. జవాల్కర్ 'NBK 108'లో నందమూరి బాలకృష్ణ సరసన నటిస్తోంది. Image Credits : Priyanka Jawalkar/Instagram