ఉదయ మ్యూజిక్ ఛానల్‌లో వీజేగా కెరీర్‌ను ప్రారంభించిన నందితా శ్వేత. 2008లో కన్నడ చిత్రం 'నంద లవ్స్ నందిత' చిత్రంతో నందితా శ్వేత కథానాయికగా పరిచయమైంది. 'అట్టకత్తి' అనే సినిమాతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నందితా శ్వేత.. 'ఎక్కడికి పోతావు చిన్నివాడా'తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా బ్లూ డ్రెస్ లో కెపెక్కించే లుక్స్ తో అదరగొట్టే వీడియోను షేర్ చేసిన నందితా శ్వేత. తెలుగులో 'శ్రీనివాస కళ్యాణం', 'బ్లఫ్ మాస్టర్', 'ప్రేమ కథా చిత్రమ్ 2', 'కల్కి', 'కపటధారి', 'అక్షర', 'జెట్టి' సినిమాలు చేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమా 'అక్షర' నందితకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. నందితా శ్వేత త్వరలో ‘హిడింబి’ మూవీతో మళ్లీ తన లక్ పరీక్షించుకోడానికి వస్తోంది. తాజాగా 'ఢీ', 'జబర్దస్త్' షోస్‌లోనూ కనిపిస్తోంది. Image Credits : Nandita Swetha/Instagram