'లవ్ లీ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శాన్వీ శ్రీవాస్తవ. తన క్యూట్ నెస్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నా సినిమాల్లో అవకాశం వచ్చింది మాత్రం అంతంత మాత్రమే. శాన్వీ ఫిట్ నెస్ విషయంలో చాలా అక్యురేట్ గా ఉంటుంది. వ్యాయామం, యోగాతో పాటు పలు విద్యలపైనా ఆసక్తి కనబరుస్తుంది. ఇటీవలే మార్షల్ ఆర్ట్స్ పై దృష్టి పెట్టిన శాన్వీ.. నెవర్ గివప్ అంటూ ఓ వీడియో షేర్ చేసింది. ఈ కొత్త కొర్నీకి చీర్స్ కొడుతున్నానంటూ క్యాప్షన్ ను జత చేసిన శాన్వీ. సినిమా ఆఫర్లు లేకపోవడంతో ప్రస్తుతం సోషల్ మీడియాపై శాన్వీ ఫోకస్. హాట్ హాట్ ఫోజులతో ఫొటోలు చేస్తూ కుర్రకారు మతిపోగొడుతున్న బ్యూటీఫుల్ లేడీ. Image Credits : Shanvi Srivastava/Instagram