రీల్ లైఫ్ లో విలనే అయినా.. రియల్ లైఫ్ లో మాత్రం రియల్ హీరో అనిపించుకున్న నటుడు సోనూసూద్.

మహమ్మారి సమయంలో ఎంతో మందికి సహాయం చేసి, పేదల గుండెల్లో నిలిచిపోయిన మహానుభావుడు.

అనేక సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి, బెస్ట్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.

పాత్రకు తగ్గట్టుగా శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడంలో ఆయనకు ఆయనే సాటి.

తాజాగా వర్కవుట్స్ కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసిన సోనూసూద్.

ఈ వీడియో హిమాచల్ ప్రదేశ్‌లోని కాజాలో షూట్ చేసినట్టు తెలుస్తోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్స్.. సల్మాన్ ఖాన్‌కు పోటీ ఇస్తున్నావా సోను అని అంటున్నారు.

Image Credits: Sonu Sood/Instagram