'ఆరెంజ్' మూవీ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ తన రెమ్యునరేషన్ ను నిర్మాతకు తిరిగిచ్చేశాడు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడకపోవడంతో బాలకృష్ణ సగం రెమ్యునరేషనే తీసుకున్నారు. సాయిపల్లవి 'పడి పడి లేచే మనసు' సినిమా ప్లాప్ తర్వాత తన పారితోషికాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేసింది. 'ఖలేజా' ఫ్లాప్ తర్వాత మహేశ్ బాబు తనకిచ్చిన రెమ్యునరేషన్ ను నిర్మాతకు తిరిగిచ్చేశాడు. విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫ్లాప్ కావడంతో సగం రెమ్యునరేషన్ ను నిర్మాతకు తిరిగిచ్చేశాడు. 'జానీ', 'పులి' మూవీల ఫ్లాప్ తర్వాత పవన్ కల్యాణ్ కు తన రెమ్యునరేషన్ ను నిర్మాతకు తిరిగిచ్చేశాడు. 'వినయ విధేయ రామ' ఫ్లాప్ తర్వాత దానయ్య, రామ్ చరణ్‌లు డిస్ట్రిబ్యూటర్లకు రూ.5 కోట్లు తిరిగి ఇచ్చేశారు. 'అజ్ఞాత వాసి' ఫ్లాప్ తర్వాత పవన్ కల్యాణ్ తన రెమ్యునరేషన్ ను నిర్మాతకు తిరిగిచ్చేశాడు. Image Credits: Instagram