'కెరటం' సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్.. అందం, నటనతో ఎనలేని పాపులారిటీ తెచ్చుకుంది.

‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న బ్యూటీఫుల్ లేడీ రకుల్.

ప్రస్తుతం తెలుగులో సినిమాలు పూర్తిగా తగ్గించేసిన రకుల్ ప్రీత్ సింగ్.

రీసెంట్ గా రెండు హిందీ సినిమాలకు సైన్ చేసిన రకుల్.. ప్రస్తుతం షూటింగుల్లో పాల్గొంటోంది.

రీసెంట్ గా రెండు హిందీ సినిమాలకు సైన్ చేసిన రకుల్.. ప్రస్తుతం షూటింగుల్లో పాల్గొంటోంది.



హిందీలో తాజాగా 'ఛత్రీవాలి' అనే ఓ బోల్డ్ సినిమాను చేసిన రకుల్.

ఈ సినిమాలో రకుల్ కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో నటించింది.

రకుల్ త్వరలో హిందీ యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంటున్నట్టు టాక్.

Image Credits : Instagram

Thanks for Reading. UP NEXT

‘వీరసింహారెడ్డి’ బ్యూటీ హనీ రోజ్ అదిరేటి డ్యాన్స్ - మీరెప్పుడూ చూసి ఉండరు!

View next story