‘జబర్దస్త్’ షోతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది నటి రీతూ చౌదరి.

దాదాపు దశాబ్ద కాలం క్రితమే యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రీతూ చౌదరి.

'గోరింటాకు' సీరియల్ తో నటిగా అరంగేట్రం.. 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి సీరియళ్లతో రీతూ పేరు తెచ్చుకుంది.

ప్రదీప్ 'పెళ్లి చూపులు' షోలో పాల్గొని.. ఒక్కసారిగా ఫుల్ పాపులర్ అయిన రీతూ చౌదరి.

వరుస షోలతో బిజీగా మారిపోయిన ముద్దుగుమ్మ రీతూ.

ఇటీవలి కాలంలో రీతూ చౌదరి టెలివిజన్ పైనే కాకుండా సోషల్ మీడియాలోనూ సెన్సేషన్ గా మారింది.

తాజాగా గ్రామర్ ట్రీట్ ను పంచే వీడియోను షేర్ చేసిన రీతూ చౌదరి.

బోల్డు ఫొటోలు, వీడియోలను షేర్ చేయడం రీతూకు ఇదేం మొదటిసారి కాదు. అప్పుడప్పుడు అలా సర్‌ప్రైజ్ చేస్తుంటుంది.

Image Credits : Ritu Chowdary/Instagram