దక్షిణాదిలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీయెస్ట్‌ నటిగా దూసుకుపోతున్న నటీమణులలో ఐశ్వర్య లక్ష్మీ ఒకరు.

'గాడ్సే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కేరళ కుట్టి.

'పొన్నియన్ సెల్వన్', 'మట్టి కుస్తీ' లాంటి సినిమాల్లోనూ ఐశ్వర్య లక్ష్మీ తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించింది.

నటిగానే కాకుండా సాయిపల్లవి 'గార్గి' మూవీకి నిర్మాతగానూ వ్యవహరించింది.



సినిమాలతో బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది ఐశ్వర్య లక్ష్మీ.

తనకు సంబంధించిన ఫొటోలు, వివిధ వీడియోలతో ఫ్యాన్స్ తో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది.

తాజాగా షెఫ్ గా మారిన ఐశ్వర్య లక్ష్మి.. వెజిటేబుల్స్ ను నీట్ గా కట్ చేస్తూ ఆశ్చర్యపరిచింది.

Imge Credits: Aishwarya Laxmi/Instagram