బన్నీ కూతురు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

అల్లు అర్జున్ స్టార్ హీరో కావడంతో ఎనలేని పాపులారిటీని తెచ్చుకున్న అల్లు అర్హ.

అయాన్, అర్హలకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తోన్న అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి.

తాజాగా అర్హకు చెందిన ఓ క్యూట్ వీడియోను షేర్ చేసిన అల్లు స్నేహా రెడ్డి.

ఇటీవలే సమంత 'శాకుంతలం'లో అల్లు అర్హ బాలనటిగా అరంగేట్రం చేసింది.

ఈ సినిమాలో అర్హ.. భరతుడి పాత్రలో అద్భుతంగా నటించి, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

'శాకుంతలం'లో తన ముద్దు ముద్దు మాటలు, యాక్టింగ్‌తో మంచి మార్కులు కొట్టేసింది.

త్వరలోనే బన్నీ కొడుకు అయాన్ కూడా మూవీస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

Image Credits : Instagram