హీరోయిన్ శ్రీయా సరన్ ఇటీవల శృతిమించేలా తన అందాలను ఆరబోస్తోంది.

ఓ బిడ్డకు తల్లయినా.. అందం, ఫ్యాషన్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ వయ్యారాలను ఒలికిస్తోంది.

టాలీవుడ్ లో ఒకప్పుడు అగ్ర హీరోసన నటించిన శ్రీయా.. నేడు సోషల్ మీడయాలో అందచందాలను ఆరబోస్తోంది.

శరీరమంతా కనిపించేలా దుస్తులు ధరించి, పలు ఫొటోలను షేర్ చేస్తోంది.

తాజాగా సాహసోపేతమైన ఫ్యాషన్ పై ఫోకస్ చేసిన శ్రీయా.. నడుము కింది వరకూ కనిపించేలా దుస్తులు ధరించింది.

ఓ అవార్డు వేడుకలో శ్రీయ డెనిమ్ కటౌట్ డ్రెస్ లో అందరి దృష్టిని ఆకర్షించింది.

కానీ, నడుమంతా కనిపించేలా ఉన్న ఆ డ్రెస్‌తో శ్రీయా పడుతున్న ఇబ్బంది చూసి.. అవసరమా శ్రీయా అని నెటిజన్స్ అంటున్నారు.

Image Credits : Shriya Saran/Instagram