తెలుగుతో పాటు గుజరాతీ, హిందీ, మలయాళ సినిమాల్లోనూ నటించిన మోనాల్ గజ్జర్. మోనాల్ గజ్జర్ రెండు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించింది. 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ', 'సుడిగాడు'తో పాటు తెలుగులో 5 చిత్రాల్లో నటించిన మోనాల్ గజ్జర్. 'బిగ్ బాస్ 4' మొదటి కంటెస్టెంట్ గా మోనాల్ గజ్జర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మోనాల్‌కు.. సీనియర్ నటి రాధ కూతురు కార్తీక మంచి ఫ్రెండ్. జూన్ 27న కార్తీక పుట్టిన రోజు సందర్భంగా వీడియో షేర్ చేసిన మోనాల్. ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి’ సినిమాలో కార్తీక, మోనాల్ కలిసి నటించారు. అప్పటి నుంచి వీరి స్నేహం కొనసాగుతోంది. Image Credits: Monal Gajjar/Instagram