కెరీర్ ప్రారంభంలో టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయిన జబర్దస్త్ చిన్నది రీతూ చౌదరి. 'అమ్మకోసం', 'ఇంటి గుట్టు', 'గోరింటాకు' వంటి సీరియల్స్ లో ఛాన్స్ రావడంతో రీతూ కెరీర్ ఇండస్ట్రీ వైపు మళ్లింది. ఆ తర్వాత 'జబర్దస్త్' కామెడీ షోలో సైతం పాల్గొంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది రీతూ. తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసింది. 'కలకంటు ఉంటే మది కరిగి కరిగి..' అంటూ అందంతో మత్తెక్కించిన రీతూ చౌదరి. తన అందం, హావ భావాలతో రీతూ.. కుర్రకారు మదిని దోచేయడం ఇదేం కొత్త కాదు. ట్రెండీ లుక్స్ తో, అదిరిపోయే సాంగ్స్ కు తన స్టైల్లో రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటోన్న రీతూ. Image Credits : Rithu Chowdary/Instagram