శోభనం గదిలో మృణాల్ ఠాకూర్ - పందిరి మంచంపై అలా వాలిపోతూ...

‘సీతారామం’లో ఎంతో సాంప్రదాయంగా కనిపించిన మృణాల్.. ఇప్పుడు తన విశ్వరూపం చూపిస్తోంది.

అయితే, 'లస్ట్ స్టోరీస్ 2'లో మాత్రం మృణాల్ నిరుత్సాహపరిచింది.

‘లస్ట్ స్టోరీస్ 2’లో మృణాల్ ఎపిసోడే బాగా నిరాశపరిచింది. సంభాషణలు బోల్డుగా ఉన్నా, పెద్దగా ఎక్కవు.

మృణాల్ ఠాకూర్ తాజాగా ఫస్ట్ నైట్ బెడ్‌తో ఉన్న వీడియోను పోస్ట్ చేసింది.

ఆ వీడియో చూసిన నెటిజన్స్.. కనీసం ఆ బెడ్‌ను కూడా సినిమాలో సరిగ్గా చూపెట్టలేదని వాపోతున్నారు.

‘సీతారామం’ ఫలితంగా మృణాల్‌కు సినిమా అవకాశాలు వరుస కడుతున్నాయి.

ప్రస్తుతం ఆమె తెలుగులో `నాని30`తోపాటు విజయ్‌ దేవరకొండతో `వీడీ13` చిత్రంలో నటిస్తోంది.

హిందీలోనూ మూడు సినిమాలు చేస్తూ బిజీ యాక్ట్రస్ గా మారిపోయింది.

Image Credits : Mrunal Thakur/Instagram