'బ్రో' టీజర్‌లో పవన్ కళ్యాణ్ స్టైలిష్‌గా ఉన్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు. అందులో పవర్ స్టార్ ఎన్ని లుక్స్‌లో కనిపించారో తెలుసా?
ABP Desam

'బ్రో' టీజర్‌లో పవన్ కళ్యాణ్ స్టైలిష్‌గా ఉన్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు. అందులో పవర్ స్టార్ ఎన్ని లుక్స్‌లో కనిపించారో తెలుసా?

'బ్రో' టీజర్ విడుదలకు ముందు విడుదల చేసిన ఈ స్టిల్ 'తమ్ముడు'లో వయ్యారి భామ పాటలో పవన్‌ను గుర్తు చేసింది.
ABP Desam

'బ్రో' టీజర్ విడుదలకు ముందు విడుదల చేసిన ఈ స్టిల్ 'తమ్ముడు'లో వయ్యారి భామ పాటలో పవన్‌ను గుర్తు చేసింది.

'బ్రో' టీజర్‌లోనూ పవన్ వయ్యారి భామ లుంగీ లుక్ ఎక్కువ మందిని ఆకట్టుకుంది.
ABP Desam

'బ్రో' టీజర్‌లోనూ పవన్ వయ్యారి భామ లుంగీ లుక్ ఎక్కువ మందిని ఆకట్టుకుంది.

పవన్ కళ్యాణ్ ట్రేడ్ మార్క్ స్టైల్ మరోసారి అభిమానులను ఖుషి చేసింది.

పవన్ కళ్యాణ్ ట్రేడ్ మార్క్ స్టైల్ మరోసారి అభిమానులను ఖుషి చేసింది.

'బ్రో'లో పవన్ కళ్యాణ్ భగవంతుడిగా కనిపించనున్నారు. మోడ్రన్ దేవుడు అన్నమాట.

'కాలం... మీ గడియారాన్ని అందని ఇంద్రజాలం' అంటూ మెడలో శివుని గుర్తులు ధరించి పవన్ మెస్మరైజ్ చేశారు.

'సినిమాలు ఎక్కువ సూత్తావేంట్రా నువ్వు' డైలాగ్ చెప్పేటప్పుడు పవన్ లుక్ 

'బ్రో' టీజర్‌లో పవన్ కళ్యాణ్ ఐదారు లుక్కుల్లో కనిపించారు

'బ్రో' టీజర్ చివరిలో గిటార్ వాయించే సీన్లో పవన్ కళ్యాణ్ ఎనర్జీ అల్టిమేట్ అసలు!

'బ్రో' సినిమాలో మార్క్ అలియాస్ మార్కండేయ పాత్రలో పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించారు.

సాయి ధరమ్ తేజ్ లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

'బ్రో' సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. (All Images Courtesy : @ZeeStudiosOfficial / YouTube)