'బాలికా వధు' (చిన్నారి పెళ్లి కూతురు) ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన అవికా గోర్.

ఆనంది పాత్రతో అవికా ఎంతో పాపులర్ అయింది.

2009లో అవికా గోర్ 'రాజీవ్ గాంధీ అవార్డు'ను దక్కించుకుంది.

'ఉయ్యాల జంపాల‌' మూవీతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చి తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైన అవికా గోర్.

ఈ సినిమాలో నటనకు గానూ ఉత్తమ మహిళా తొలి నటిగా 'SIIMA' అవార్డును గెలుచుకుంది.

పాపులర్ అవుతున్న సమయంలోనే అవికా గోర్ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

ఇటీవలి కాలంలో 'పాప్ కార్న్'లో కనిపించిన అవికా.

ఆ తర్వాత మళ్లీ సైలెంట్ అయి.. ఈ మధ్యే '1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్' లో నటించింది.

Image Credits : Avika Gor/Instagram