తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మి కళ్యాణం' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కాజల్ అగర్వాల్. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'చందమామ' సినిమాతో కాజల్ పాపులర్ అయింది. ప్రస్తుతం తెలుగులో బాలయ్య సరసన 'భగవంత్ కేసరి' అనే సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. దసరాకు విడుదలకానున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ శ్రీలీల. తాజాగా షేర్ చేసిన వీడియోలో కాజల్.. బ్లూ జీన్స్ అండ్ క్యాప్ తో కనిపించింది. రకుల్, తమన్నా, సమంత ముగ్గురూ నా బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన కాజల్. ఖాళీగా ఉన్న సమయంలో తాము బయట హోటల్స్‌లో కలుస్తుంటామని కూడా చెప్పింది. ఓ తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. సినిమాల్లో అగ్ర హీరోల సరనస నటిస్తోన్న కాజల్ అగర్వాల్. Image Credits : Kajal Agarwal/Instagram