సాయి రాజేష్ డైరెక్షన్ లో రాబోతున్న లేటెస్ట్ మూవీ 'బేబీ'. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. బేబీ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఎస్ కేఎన్(SKN). గతంలో 'ఓ రెండు ప్రేమ మేఘలీలా' పాటను మెచ్చి డైరెక్టర్ కు SUVని బహుమతిగా ఇచ్చిన నిర్మాత. తాజాగా మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్న ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్. 'బ్రో'లో పవన్ కళ్యాణ్ ధరించిన షూస్ ను గిఫ్ట్ గా ఇచ్చి సర్ ఫ్రైజ్ చేశారు. రాజేష్ మనసు పడ్డ బాల్‌మైన్ షూస్ ను ఇచ్చి ఔదార్యాన్ని చాటుకున్నఎస్‌కేఎన్. ఈ ఫొటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన సాయి రాజేష్. ఈ షూస్ ధర లక్షకు పైమాటే. Image Credits : Sai Rajesh/Twitter