పరిచయం అక్కర్లేని యాంకర్, ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్.

తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తోంది.

తెలుగు యాంకరింగ్‌లో గ్లామర్‌ను అద్దిన అతికొద్ది మందిలో ఈ భామ కూడా ఒకరు.

రీసెంట్ డేస్ లో హాట్ యాక్ట్రేస్ గా మారిపోయిన అనసూయ.

గత కొన్ని రోజులుగా పలు హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ వస్తోంది.

తాజాగా అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వీడియోను షేర్ చేసింది.

క్రాకర్స్ వెలుగుల మధ్య అనసూయ మెరిసిపోయింది.

సెలబ్రేషన్స్ ను ఎంజాయ్ చేస్తూ ఐస్ క్రీమ్ తింటూ కవ్వించిన అనసూయ.

Image Credits : Anasuya Bharadwaj/Instagram