అందం, అభినయంతో బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తోన్న జ్యోతి రాయ్. 1987 జూలై 4వ తేదీన కర్ణాటకలో జన్మించిన జ్యోతి రాయ్. ప్రస్తుతం 'గుప్పెడంత మనసు' సీరియల్లో హీరో రిషి తల్లి జగతిగా నటిస్తోన్న జ్యోతి రాయ్. ఈ సీరియల్ లో రిషి పాత్రలో ముఖేష్ గౌడ నటిస్తున్నారు. తల్లి పాత్రలో జ్యోతిరాయ్ నటిస్తున్నప్పటికీ రిషికి, ఆమెకు పెద్దగా ఏజ్ గ్యాప్ ఉన్నట్టేం కనిపించదు. 'గుప్పెడంత మనసు' సీరియల్ కన్నా ముందు జ్యోతి.. నిరుపమ్ హీరోగా నటించిన ‘కన్యాదానం'లో నటించింది. కన్నడ సీరియల్స్, కన్నడ సినిమాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న జ్యోతిరాయ్. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ షేర్ చేసే జ్యోతి.. తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. తనకు బర్త్ డే విషెస్ చెప్పిన వారందరికీ థ్యాంక్స్ చెబుతూ క్యూట్ స్మైల్ తో కనిపించిన జ్యోతి. రోజు రోజుకూ మరింత యంగ్ గా కనిపిస్తున్నారంటున్న నెటిజన్స్. Image Credits : Jyothi Rai/Instagam