రెడ్ సారిలో పూజిత అందాల జాతర - చూస్తే మతి పోతుంది! 'రంగస్థలం, 'కల్కి' వంటి సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది పూజిత పొన్నాడ. 'దర్శకుడు', 'రాజుగాడు', 'బ్రాండ్ బాబు', 'హ్యాపీ వెడ్డింగ్', 'మిస్ ఇండియా' వంటి సినిమాల్లో నటించింది. రీసెంట్గా రవితేజ 'రావణాసుర' సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమాలో ఓ కీలకపాత్ర పోషిస్తుంది. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్లు చేస్తోంది. సోషల్ మీడియాలో పూజిత ఓ వీడియో షేర్ చేసి, నెటిజన్స్ ని తెగ ఆకర్షిస్తోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. Photo Credit : Pujita Ponnada/Instagram